నేటి చర్చ : వరంగల్, 7వ బిల్లుకు 25% కమీషన్ డిమాండ్.!! ఇతర కాంట్రాక్టర్ల బిల్లులపై 10%-25% కోరారు.
22-10-2026 10:12 pm
నేటి చర్చ:రుద్రంపూర్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,క్లబ్ ఏరియాలో సలిగంటి నవీన్ ఆధ్వర్యంలో వెంచేసినటువంటి విజయదుర్గా అమ్మవారి నిమజ్జన కార్యక్రమం ఘనంగా ఆడపడుచుల హారతులతో, డీజే లైట్లతో నిర్వహించారు.
22-10-2026 09:20 pm
నేటి చర్చ : కలెక్టరేట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో శ్రీ పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
22-10-2026 03:20 pm
నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పండగ సాయన్న ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, ముదిరాజ్ బంధువులు అందరూ హాజరుకావాలని మనవి.
22-10-2026 10:40 am
నేటి చర్చ : సూర్యాపేట, విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్
21-10-2026 10:02 pm
నేటి చర్చ : జగిత్యాల జిల్లా కేంద్రంలో, మహిషాసురుడి చేతిలో కాక్రోచ్ తో వినూత్న నిరసన.
21-10-2026 07:09 pm
నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవ సంస్మరణ సభ పాల్గొన్న ఎస్పీ రోహిత్ రాజ్.
21-10-2026 04:56 pm
నేటి చర్చ : ఎల్లారెడ్డిపేట,రాజన్న సిరిసిల్ల జిల్లా,12 గంటల్లోనే హత్య కేసును ఛేదించిన ఎల్లారెడ్డిపేట పోలీసులు.
21-10-2026 02:24 pm
నేటి చర్చ : విజయవాడ, విజయవాడలో భారీగా విదేశీ బంగారం, కరెన్సీ పట్టివేత,రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం!
21-10-2026 12:22 pm
నేటి చర్చ : హైదరాబాద్, షేర్ మార్కెట్లో రూ.35 లక్షల నష్టం.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య.