నేటి చర్చ : విజయవాడ, విజయవాడలో భారీగా విదేశీ బంగారం, కరెన్సీ పట్టివేత,రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం!

నేటి చర్చ : విజయవాడ, విజయవాడలో భారీగా విదేశీ బంగారం, కరెన్సీ పట్టివేత,రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం!
Smuggled Gold and Currency

నేటి చర్చ : విజయవాడ, విజయవాడలో భారీగా విదేశీ బంగారం, కరెన్సీ పట్టివేత,రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం!

విదేశీ బంగారం స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు!

బంగ్లాదేశ్‌ నుంచి కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు బంగారం అక్రమ రవాణా!

విజయవాడ శివార్లలో స్కార్పియో వాహనాన్ని అడ్డుకున్న అధికారులు!వాహనంలోని రహస్య అరలో భారీగా విదేశీ కరెన్సీ గుర్తింపు!

60 వేల అమెరికన్ డాలర్లు, 21,500 యూరోలు స్వాధీనం!బస్సులో హైదరాబాద్‌కు బంగారం తరలిస్తుండగా మరో ముగ్గురి పట్టివేత!నిందితుల నడుముకు కట్టిన పౌచ్‌లో 3 విదేశీ బంగారు కడ్డీలు!మొత్తం 3,147.1 గ్రాముల విదేశీ బంగారం పట్టివేత!

స్మగ్లింగ్‌ వ్యవహారంలో మొత్తం ఐదుగురి అరెస్ట్!

హైదరాబాద్‌ జోన్‌, విజయవాడ రీజినల్‌ యూనిట్‌ అధికారుల సంయుక్త ఆపరేషన్‌!నిందితులను జ్యుడీషియల్‌ కస్టడీకి తరలింపు!స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌పై కొనసాగుతున్న దర్యాప్తు!

Latest News

Read More...
నేటి చర్చ : వరంగల్, 7వ బిల్లుకు 25% కమీషన్ డిమాండ్.!! ఇతర కాంట్రాక్టర్ల బిల్లులపై 10%-25% కోరారు.
నేటి చర్చ : వరంగల్, 7వ బిల్లుకు 25% కమీషన్ డిమాండ్.!! ఇతర కాంట్రాక్టర్ల బిల్లులపై 10%-25% కోరారు.

22-10-2026 10:12 pm

నేటి చర్చ : రుద్రంపూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,క్లబ్ ఏరియాలో సలిగంటి నవీన్ ఆధ్వర్యంలో వెంచేసినటువంటి విజయదుర్గా నిమజ్జన కార్యక్రమం ఘనంగా 100ల మంది ఆడపడుచుల హారతులతో, డీజే లైట్లతో నిర్వహించారు.
నేటి చర్చ:రుద్రంపూర్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,క్లబ్ ఏరియాలో సలిగంటి నవీన్ ఆధ్వర్యంలో వెంచేసినటువంటి విజయదుర్గా అమ్మవారి నిమజ్జన కార్యక్రమం ఘనంగా ఆడపడుచుల హారతులతో, డీజే లైట్లతో నిర్వహించారు.

22-10-2026 09:20 pm

నేటి చర్చ : కలెక్టరేట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో శ్రీ పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
నేటి చర్చ : కలెక్టరేట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో శ్రీ పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

22-10-2026 03:20 pm

నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పండగ సాయన్న ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, ముదిరాజ్ బంధువులు అందరూ హాజరుకావాలని మనవి.
నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పండగ సాయన్న ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, ముదిరాజ్ బంధువులు అందరూ హాజరుకావాలని మనవి.

22-10-2026 10:40 am

నేటి చర్చ : సూర్యాపేట, విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్
నేటి చర్చ : సూర్యాపేట, విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్

21-10-2026 10:02 pm