నేటి చర్చ: కొత్తగూడెం , రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో శైలేష్‌కు రజత పతకం.

నేటి చర్చ: కొత్తగూడెం , రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో శైలేష్‌కు రజత పతకం.

నేటి చర్చ: కొత్తగూడెం , రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో శైలేష్‌కు రజత పతకం.
Bhadradri Kothagudem Dist SP Rohit Raj Congratulating the winner.

నేటి చర్చ: కొత్తగూడెం , రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో శైలేష్‌కు రజత పతకం.

కొత్తగూడెం: 12వ తెలంగాణ రాష్ట్ర సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ మీట్–2026లో అండర్‌–12 బాలుర కిడ్స్ జావెలిన్ త్రో విభాగంలో కొత్తగూడెంకు చెందిన బి. శైలేష్ రజత పతకం సాధించాడు. ఆసిఫాబాద్‌లోని టి.డబ్ల్యూ. మోడల్ స్కూల్ (గర్ల్స్) వేదికగా నిర్వహించిన ఈ పోటీల్లో 37.44 మీటర్ల దూరం విసిరి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ శైలేష్‌కు స్వయంగా మెడల్ వేసి సత్కరించారు. జిల్లా యువజన క్రీడల అధికారి పరంధామ రెడ్డి, అంతర్జాతీయ అథ్లెటిక్స్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె. మహీధర్, పల్లె పల్లెకు ఆటా కార్యనిర్వాహకులు శైలేష్‌ను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

శైలేష్ సాధించిన విజయంపై కోచ్ డి. మల్లికార్జున రావు, ఎస్.కె. రియాజ్ పాషా హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారుడి కృషి, క్రమశిక్షణ, నిరంతర సాధన ఈ విజయానికి దోహదపడ్డాయని తెలిపారు.

Latest News

Read More...
నేటి చర్చ : వరంగల్, 7వ బిల్లుకు 25% కమీషన్ డిమాండ్.!! ఇతర కాంట్రాక్టర్ల బిల్లులపై 10%-25% కోరారు.
నేటి చర్చ : వరంగల్, 7వ బిల్లుకు 25% కమీషన్ డిమాండ్.!! ఇతర కాంట్రాక్టర్ల బిల్లులపై 10%-25% కోరారు.

22-10-2026 10:12 pm

నేటి చర్చ : రుద్రంపూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,క్లబ్ ఏరియాలో సలిగంటి నవీన్ ఆధ్వర్యంలో వెంచేసినటువంటి విజయదుర్గా నిమజ్జన కార్యక్రమం ఘనంగా 100ల మంది ఆడపడుచుల హారతులతో, డీజే లైట్లతో నిర్వహించారు.
నేటి చర్చ:రుద్రంపూర్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,క్లబ్ ఏరియాలో సలిగంటి నవీన్ ఆధ్వర్యంలో వెంచేసినటువంటి విజయదుర్గా అమ్మవారి నిమజ్జన కార్యక్రమం ఘనంగా ఆడపడుచుల హారతులతో, డీజే లైట్లతో నిర్వహించారు.

22-10-2026 09:20 pm

నేటి చర్చ : కలెక్టరేట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో శ్రీ పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
నేటి చర్చ : కలెక్టరేట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో శ్రీ పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

22-10-2026 03:20 pm

నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పండగ సాయన్న ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, ముదిరాజ్ బంధువులు అందరూ హాజరుకావాలని మనవి.
నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పండగ సాయన్న ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, ముదిరాజ్ బంధువులు అందరూ హాజరుకావాలని మనవి.

22-10-2026 10:40 am

నేటి చర్చ : సూర్యాపేట, విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్
నేటి చర్చ : సూర్యాపేట, విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్

21-10-2026 10:02 pm