నేటి చర్చ : సింగరేణి ,రుద్రంపూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు కార్మిక వాడల్లో.

Festival of flowers Bathukamma

నేటి చర్చ : సింగరేణి ,రుద్రంపూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు కార్మిక వాడల్లో.

నేటి చర్చ : సింగరేణి వడల్లో సద్దుల బతుకమ్మ సంబరాలను కార్మికుల కుటుంబాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాయి, సృష్టిలో దొరికే ప్రతి పువ్వుని బతుకమ్మగా చేసి పసుపుతో గౌరమ్మను చేసి ఆడబిడ్డలు బతుకమ్మ పాటలకు చిన్న పెద్దలు కలిసి బతుకమ్మ ఆడుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రపంచంలో ఏ దేవుడినైనా పూలతో పూజిస్తారు కానీ పూలనే బతుకమ్మ చేసి పూజించి ఆడే గొప్ప సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో ఉండడం ప్రపంచంలోనే ప్రత్యేకము ప్రతి ఆడబిడ్డ బతుకమ్మను పేర్చి ఒక కూడలిలో ఊరంతా ఏకమై అందరూ సంబరంగా బతుకమ్మ ఆడుతూ సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు.

Latest News

Read More...
నేటి చర్చ : వరంగల్, 7వ బిల్లుకు 25% కమీషన్ డిమాండ్.!! ఇతర కాంట్రాక్టర్ల బిల్లులపై 10%-25% కోరారు.

22-10-2026 10:12 pm

నేటి చర్చ : రుద్రంపూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,క్లబ్ ఏరియాలో సలిగంటి నవీన్ ఆధ్వర్యంలో వెంచేసినటువంటి విజయదుర్గా నిమజ్జన కార్యక్రమం ఘనంగా 100ల మంది ఆడపడుచుల హారతులతో, డీజే లైట్లతో నిర్వహించారు.
నేటి చర్చ:రుద్రంపూర్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,క్లబ్ ఏరియాలో సలిగంటి నవీన్ ఆధ్వర్యంలో వెంచేసినటువంటి విజయదుర్గా అమ్మవారి నిమజ్జన కార్యక్రమం ఘనంగా ఆడపడుచుల హారతులతో, డీజే లైట్లతో నిర్వహించారు.

22-10-2026 09:20 pm

నేటి చర్చ : కలెక్టరేట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో శ్రీ పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

22-10-2026 03:20 pm

నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పండగ సాయన్న ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, ముదిరాజ్ బంధువులు అందరూ హాజరుకావాలని మనవి.

22-10-2026 10:40 am

నేటి చర్చ : సూర్యాపేట, విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్

21-10-2026 10:02 pm