నేటి చర్చ: హైదరాబాద్ , ఉస్మానియా మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్ల సమ్మె .
నేటి చర్చ: హైదరాబాద్ , ఉస్మానియా మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్ల సమ్మె .

నేటి చర్చ: హైదరాబాద్ , ఉస్మానియా మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్ల సమ్మె .
హైదరాబాద్: ఉస్మానియా మెడికల్ కాలేజ్‌కు చెందిన జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు సోమవారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. ఆసుపత్రిలో మౌలిక వసతులు సరిగ్గా లేవని, క్లినికల్ శిక్షణలో సమస్యలు ఉన్నాయని, రోగులకు మెరుగైన వైద్య సేవలు వంటి అంశాలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మెతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మా వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని రోగుల బంధువులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
