నేటి చర్చ: హైదరాబాద్ , హైదరాబాద్లో కొత్త బోర్లకు నో పర్మిషన్.

నేటి చర్చ: హైదరాబాద్ , హైదరాబాద్లో కొత్త బోర్లకు నో పర్మిషన్.
ఎల్ నినో ప్రభావం వల్ల హైదరాబాద్లో నిర్మాణాల కోసం కొత్త బోర్లు వేసేందుకు అనుమతులు ఇవ్వొద్దని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం.
దీనితో కొత్తగా నిర్మాణాలు చేపట్టాలి అనుకే వాళ్ళు లబోదిబోమంటున్నారు.
