నేటి చర్చ: పెద్దపల్లి ,జర్నలిస్టులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి.

నేటి చర్చ: పెద్దపల్లి ,జర్నలిస్టులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి.
Jounalists condemn the police act on journalist

నేటి చర్చ: పెద్దపల్లి ,జర్నలిస్టులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా దాడుల వ్యతిరేక కమిటీ కో కన్వీనర్ సురభి శ్రీధర్

వార్తా కథనాలు ప్రచురించినందుకు ‘ఏక్‌ దమ్‌ న్యూస్‌’ జర్నలిస్టులు సంపత్‌, ఎడిటర్‌ పొత్తూరి శేఖర్‌పై పోలీసులు దాడి చేసి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరిపించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మల్లావర్జుల వంశీవిద్యానంద్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు అశోక్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు పి. విజయ్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కోల లక్ష్మణ్, టికె శ్రీనివాస్, రాష్ట్ర మఫిషియల్ కమిటీ సభ్యుడు సామల హరికృష్ణ, దాడుల వ్యతిరేక కమిటీ జిల్లా కన్వీనర్ చింతకింది చంద్రమొగిలి, కో కన్వీనర్ సురభి శ్రీధర్, జిల్లా ఎథిక్స్ కమిటీ కన్వీనర్ పోతరాజు సమ్మయ్య

డిమాండ్‌ చేశారు. బాధ్యులైన గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్‌తోపాటు సంబంధిత పోలీసులను సస్పెండ్‌ చేసి, క్రిమినల్‌, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్‌స్టేషన్ లో సీసీ కెమెరాల దృశ్యాలు, అరెస్టు రికార్డులు, వైద్య నివేదికలు సహా కీలక ఆధారాలను భద్రపరచాలని కోరారు. బాధితులకు రక్షణ కల్పించి, వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలన్నారు. ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Latest News

Read More...
నేటి చర్చ : వరంగల్, 7వ బిల్లుకు 25% కమీషన్ డిమాండ్.!! ఇతర కాంట్రాక్టర్ల బిల్లులపై 10%-25% కోరారు.
నేటి చర్చ : వరంగల్, 7వ బిల్లుకు 25% కమీషన్ డిమాండ్.!! ఇతర కాంట్రాక్టర్ల బిల్లులపై 10%-25% కోరారు.

22-10-2026 10:12 pm

నేటి చర్చ : రుద్రంపూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,క్లబ్ ఏరియాలో సలిగంటి నవీన్ ఆధ్వర్యంలో వెంచేసినటువంటి విజయదుర్గా నిమజ్జన కార్యక్రమం ఘనంగా 100ల మంది ఆడపడుచుల హారతులతో, డీజే లైట్లతో నిర్వహించారు.
నేటి చర్చ:రుద్రంపూర్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,క్లబ్ ఏరియాలో సలిగంటి నవీన్ ఆధ్వర్యంలో వెంచేసినటువంటి విజయదుర్గా అమ్మవారి నిమజ్జన కార్యక్రమం ఘనంగా ఆడపడుచుల హారతులతో, డీజే లైట్లతో నిర్వహించారు.

22-10-2026 09:20 pm

నేటి చర్చ : కలెక్టరేట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో శ్రీ పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
నేటి చర్చ : కలెక్టరేట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో శ్రీ పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

22-10-2026 03:20 pm

నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పండగ సాయన్న ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, ముదిరాజ్ బంధువులు అందరూ హాజరుకావాలని మనవి.
నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పండగ సాయన్న ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, ముదిరాజ్ బంధువులు అందరూ హాజరుకావాలని మనవి.

22-10-2026 10:40 am

నేటి చర్చ : సూర్యాపేట, విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్
నేటి చర్చ : సూర్యాపేట, విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్

21-10-2026 10:02 pm