సార్ మాకు డబ్బులివ్వలేదు' ఎగబడ్డ ఓటర్లు.
Views :0

'సార్ మాకు డబ్బులివ్వలేదు' ఎగబడ్డ ఓటర్లు.
నేటి చర్చ : విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, విజయవాడలోని కొందరు ఓటర్లు తమకు డబ్బు రాలేదంటూ ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓ పార్టీ అభ్యర్థి డబ్బులు పంచుతున్నారన్న ప్రచారంతో పెద్ద సంఖ్యలో మహిళలు న్యూ RR పేటలోని అతడి ఆఫీసుకు వెళ్లారు. తమకు డబ్బులు అందలేదంటూ ఆందోళన చేపట్టారు.
