మద్యం మత్తులో కన్న కొడుకునే కడతేర్చిన తండ్రి.

Views :0
మద్యం మత్తులో కన్న కొడుకునే కడతేర్చిన తండ్రి.
Murdered child

మద్యం మత్తులో కన్న కొడుకునే కడతేర్చిన తండ్రి.

నేటి చర్చ : హైదరాబాద్‌లోని బోరబండలో విషాద ఘటన,మద్యం మత్తులో ఓ తండ్రి కన్న కొడుకునే హతమార్చిన హృదయవిదారక ఘటన హైదరాబాద్‌లోని బోరబండ శిల్పినగర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. విద్యాసాగర్‌ (36) అనే వ్యక్తి నవంబర్ 1వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో తన ఐదేళ్ల కుమారుడు విజయ్‌ గొంతు నులిమి హత్య చేసినట్లు సమాచారం.

ఆ సమయంలో బాలుడి తల్లి దుర్గ క్యాటరింగ్ పనికి వెళ్లింది. తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చి చూడగా కుమారుడు అప్పటికే మృతి చెంది ఉన్నాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె పొరుగువారికి సమాచారం అందించింది. ఈ క్రమంలో ఘటన వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే పోలీసులకు సమాచారం అందగానే నిందితుడు విద్యాసాగర్ పరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Latest News

Read More...
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు , రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు , రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.

09-11-2026 07:30 pm

రూ.2 లక్షల లంచం తీసుకంటూ. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ.
రూ.2 లక్షల లంచం తీసుకంటూ. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ.

09-11-2026 05:32 pm

భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో ప్రమాదకరంగా భారీ గుంత.. అధికారుల,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఎప్పుడు వీడుతుంది?
భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో ప్రమాదకరంగా భారీ గుంత.. అధికారుల,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఎప్పుడు వీడుతుంది?

09-11-2026 02:25 pm

చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో అగ్నిప్రమాదం,కాలిపోయిన డాక్యుమెంట్లు.
చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో అగ్నిప్రమాదం,కాలిపోయిన డాక్యుమెంట్లు.

09-11-2026 01:08 pm

ఇల్లందు,వేపల గడ్డ తండాలో కలకలం. వ్యక్తి అనుమానాస్పద మృతి.
ఇల్లందు,వేపల గడ్డ తండాలో కలకలం. వ్యక్తి అనుమానాస్పద మృతి.

09-11-2026 12:41 pm