ప్రేమ పెళ్లి.. భార్యను హతమార్చిన ఏఆర్ కానిస్టేబుల్

Views :0
ప్రేమ పెళ్లి.. భార్యను హతమార్చిన ఏఆర్ కానిస్టేబుల్

ప్రేమ పెళ్లి.. భార్యను హతమార్చిన ఏఆర్ కానిస్టేబుల్

నేటి చర్చ : కొత్తగూడెం, ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళను ఏ ఆర్ కానిస్టేబుల్ హత్య చేసి గోదావరిలో పడేసిన సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

తేకులపల్లికి చెందిన నరేందర్ సోషల్ మీడియాలో పరిచయమైన భవానిని రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ 3 టౌన్ పరిధిలోని ప్రగతి నగర్ లో నివాసం ఉంటున్నారు.

కలకాలం కలిసి ఉంటామని నమ్మి వచ్చిన యువతిని ఏ ఆర్ కానిస్టేబుల్ నరేందర్ అత్యంత దారుణంగా హత్య చేసి సంచిలో కట్టి గోదావరిలో పడేశాడు.

భవాని కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన భవాని బంధువులు ఈనెల మూడవ తేదీ రాత్రి కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో భవాని కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. మూడవ తేదీ నుండి ఏ ఆర్ కానిస్టేబుల్ నరేందర్ కనిపించడం లేదు.

దీంతో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు శుక్రవారం బూర్గంపాడు సమీపంలోని గొమ్మూరు ఇసుక ర్యాంప్ దగ్గర గోదావరిలో భవాని శవాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కీలక వివరాలు:

1. సోషల్ మీడియా పరిచయం - ప్రేమ పెళ్లి 2. 2 ఏళ్ల క్రితం పెళ్లి

3. కలకాలం కలిసి ఉంటామని నమ్మి వచ్చిన యువతికి దారుణం

4. కుటుంబ ఫిర్యాదుతో వెలుగులోకి

5. న్యాయం జరగాలి - నిందితుడి పరార్

Latest News

Read More...
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు , రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు , రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.

09-11-2026 07:30 pm

రూ.2 లక్షల లంచం తీసుకంటూ. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ.
రూ.2 లక్షల లంచం తీసుకంటూ. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ.

09-11-2026 05:32 pm

భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో ప్రమాదకరంగా భారీ గుంత.. అధికారుల,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఎప్పుడు వీడుతుంది?
భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో ప్రమాదకరంగా భారీ గుంత.. అధికారుల,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఎప్పుడు వీడుతుంది?

09-11-2026 02:25 pm

చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో అగ్నిప్రమాదం,కాలిపోయిన డాక్యుమెంట్లు.
చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో అగ్నిప్రమాదం,కాలిపోయిన డాక్యుమెంట్లు.

09-11-2026 01:08 pm

ఇల్లందు,వేపల గడ్డ తండాలో కలకలం. వ్యక్తి అనుమానాస్పద మృతి.
ఇల్లందు,వేపల గడ్డ తండాలో కలకలం. వ్యక్తి అనుమానాస్పద మృతి.

09-11-2026 12:41 pm