ప్రపంచ ఫుట్‌బాల్ లో ఒక గొప్ప శకం ముగియబోతోంది.
Views :0

ప్రపంచ ఫుట్‌బాల్ లో ఒక గొప్ప శకం ముగియబోతోంది.
నేటి చర్చ : పోర్చుగల్, పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. 41 ఏళ్ల వయసులో ఈ సంచలన ప్రకటన చేశాడు. నవంబర్ అంతర్జాతీయ మ్యాచుల విరామం తర్వాత పోర్చుగల్ జాతీయ జట్టుకు దూరం కానున్నట్లు వెల్లడించాడు. సోషల్ మీడియాలో వీడియో సందేశం ద్వారా తన నిర్ణయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
