అనుముల కొండల్ రెడ్డికి మెమరీ లాస్ ఉందని, ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టకుండా తప్పించుకున్నాడు - మన్నె క్రిశాంక్.
Views :0

అనుముల కొండల్ రెడ్డికి మెమరీ లాస్ ఉందని, ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టకుండా తప్పించుకున్నాడు - కృషాంక్.
నేటి చర్చ : తెలంగాణ భవన్, హైదరాబాద్, HDFC బ్యాంకు వాళ్లు 2023లో లోన్ కట్టలేదని కొండల్ రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చారు
2025 నవంబర్ 26వ తేదీన ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టలేదని కొండల్ రెడ్డిపై ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్ కేసు వేశారు
అప్పుడు కొండల్ రెడ్డికి మెమరీ లాస్ ఉందని కోర్టుకు చెప్పి తప్పించుకున్నాడు
అయితే, ఆ మెమరీ లాస్ సర్టిఫికెట్ ఇచ్చింది మెడికవర్ ఆసుపత్రి.
ఇలాంటి మెమరీ లాస్ ఉన్నవాడికి టెసెరాక్ట్ సంస్థ పేరిట రూ. 200 కోట్ల భూమి కట్టబెట్టారు - బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్
