తెలంగాణ మంత్రి కార్యాలయంలో ఓఎస్‌డీనంటూ నిరుద్యోగులకు టోకరా.
Views :0

తెలంగాణ మంత్రి కార్యాలయంలో ఓఎస్‌డీనంటూ నిరుద్యోగులకు టోకరా.
నేటి చర్చ : హైదరాబాద్, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.50.87 లక్షల వసూలు
నకిలీ ఐడీ కార్డుతో ఓఎస్‌డీనంటూ పరిచయం
ప్రభుత్వ పోర్టళ్లను పోలిన నకిలీ వెబ్‌సైట్ సృష్టి
టీచర్, అటెండర్, రికార్డు అసిస్టెంట్, ఫుడ్ సేఫ్టీ అధికారి ఉద్యోగాల పేరుతో మోసం
ఉద్యోగాలు ఖరారైనట్లు నకిలీ నియామక పత్రాల జారీ
మోసపోయినట్లు గుర్తించి మంత్రి కార్యాలయంలో బాధితుల ఫిర్యాదు
ప్రధాన నిందితుడు రవికిరణ్‌తో పాటు సహకరించిన రవికుమార్ అరెస్ట్
ఇద్దరినీ రిమాండ్‌కు తరలించిన సైఫాబాద్ పోలీసులు
