కాటేదాన్‌లో ఓ పరిశ్రమలో బారి అగ్నిప్రమాదం.

Views :0
కాటేదాన్‌లో ఓ పరిశ్రమలో బారి అగ్నిప్రమాదం.

కాటేదాన్‌లో ఓ పరిశ్రమలో బారి అగ్నిప్రమాదం.

నేటి చర్చ : కాటేదాన్, హైదరాబాద్, ఓ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది, క్షణాల్లో పక్కనే ఉన్న ప్లైవుడ్ పరిశ్రమకు వ్యాపించిన మంటలు.

ఎగిసిపడుతున్న మంటలు.. దట్టంగా వ్యాపించిన నల్లటి పొగ

ఉక్కిరిబిక్కిరి అయిన స్థానికులు

ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీసిన స్థానికులు

హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు

3 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం

భారీగా ఆస్తి నష్టం.. పరిశ్రమలకు ఎలాంటి అనుమతులు లేవని గుర్తించిన అధికారులు.

Latest News

Read More...
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు , రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు , రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.

09-11-2026 07:30 pm

రూ.2 లక్షల లంచం తీసుకంటూ. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ.
రూ.2 లక్షల లంచం తీసుకంటూ. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ.

09-11-2026 05:32 pm

భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో ప్రమాదకరంగా భారీ గుంత.. అధికారుల,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఎప్పుడు వీడుతుంది?
భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో ప్రమాదకరంగా భారీ గుంత.. అధికారుల,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఎప్పుడు వీడుతుంది?

09-11-2026 02:25 pm

చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో అగ్నిప్రమాదం,కాలిపోయిన డాక్యుమెంట్లు.
చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో అగ్నిప్రమాదం,కాలిపోయిన డాక్యుమెంట్లు.

09-11-2026 01:08 pm

ఇల్లందు,వేపల గడ్డ తండాలో కలకలం. వ్యక్తి అనుమానాస్పద మృతి.
ఇల్లందు,వేపల గడ్డ తండాలో కలకలం. వ్యక్తి అనుమానాస్పద మృతి.

09-11-2026 12:41 pm