ఆన్‌లైన్‌ రుణ యాప్‌ వేధింపులకు కానిస్టేబుల్‌ బలి.

Views :0
ఆన్‌లైన్‌ రుణ యాప్‌ వేధింపులకు కానిస్టేబుల్‌ బలి.
Constable

ఆన్‌లైన్‌ రుణ యాప్‌ వేధింపులకు కానిస్టేబుల్‌ బలి.

ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులతో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

నేటి చర్చ : హైదరాబాద్, పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన

నాలుగు నెలల క్రితం యాప్‌ ద్వారా రూ.40 వేల రుణం తీసుకున్న శ్రీను

అప్పు సకాలంలో చెల్లించకపోవడంతో మొదలైన వేధింపులు

గంటకోసారి ఫోన్లు చేసి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి

నగ్న చిత్రాలు కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు పంపిస్తామంటూ బెదిరింపులు

భార్యకు సంబంధించిన నగ్న చిత్రాలు పంపిస్తామంటూ హెచ్చరికలు.

వేధింపులతో తీవ్ర మనస్తాపం.. ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణం

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm