వివాహిత , మైనర్ బాలుడు కలిసి 15 ఏళ్ల బాలుడిని హతమార్చారు.

Views :0
వివాహిత , మైనర్ బాలుడు కలిసి 15 ఏళ్ల బాలుడిని హతమార్చారు.

ప్రస్తుత వివాహ - కుటుంబ వ్యవస్థ, వివాహిత , మైనర్ బాలుడు కలిసి 15 ఏళ్ల బాలుడిని హతమార్చారు.

నేటి చర్చ : కల్లూరు, అపర్ణ వయసు 19 ఏళ్లు. ఆమెకు పెళ్లయింది. భర్తతో విభేదాల వల్ల గత ఆరు నెలలుగా విడిగా ఉంటూ, ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండ గ్రామంలోని తన అమ్మమ్మ ఇంట్లో నివసిస్తోంది.

అపర్ణకు అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలుడితో సంబంధం ఏర్పడింది. 2026 అక్టోబర్ 20న, 10వ తరగతి చదువుతున్న 15 ఏళ్లు బాలుడు వీరిద్దరినీ ఒకే గదిలో చూశాడు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాలకు చెబుతానని వారిని హెచ్చరించాడు.

విషయం బయటకు వస్తుందనే భయంతో అపర్ణ, ఆ 14 ఏళ్ల బాలుడు కలిసి 10వ తరగతి చదివే బాలుడిని హతమార్చాలని ప్లాన్ చేశారు. అక్టోబర్ 21న ఆ బాలుడుని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, కూల్ డ్రింక్‌లో గడ్డిమందు కలిపి తాగించాడు.

గడ్డిమందు తాగిన బాలుడిని కుటుంబ సభ్యులు మొదట ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవంబర్ 8, 2026న మరణించాడు.

కల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. అపర్ణను సత్తుపల్లి సబ్ జైలుకు రిమాండ్‌ తరలించగా, 14 ఏళ్ల మైనర్ బాలుడిని వరంగల్‌లోని జువైనల్ హోమ్‌కు పంపించారు.

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm