పోలీస్ క్వార్టర్స్ లో మహిళ హోంగార్డ్ దారుణ హత్య,భర్తే హత్య చేసినట్లు సమాచారం.

Views :0
పోలీస్ క్వార్టర్స్ లో మహిళ హోంగార్డ్ దారుణ హత్య,భర్తే హత్య చేసినట్లు సమాచారం.
Women Home Guard

పోలీస్ క్వార్టర్స్ లో మహిళ హోంగార్డ్ దారుణ హత్య,భర్తే హత్య చేసినట్లు సమాచారం.

నేటి చర్చ : నల్లగొండ జిల్లా , పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న మెహబూబ్ బి మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. జిల్లా కేంద్రంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పోలీస్ క్వార్టర్లలో మెహబూబ్ బి నివాసం ఉంటున్నారు. అయితే మెహబూబ్ బి ను ఆమె భర్త సతీష్ గొంతునులిమి అత్యంత దారుణంగా హతమార్చినట్లు తెలుస్తుంది. కులాంతర వివాహం చేసుకున్న వీరు గత కొన్ని రోజులుగా తరచూ గొడవలు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికే ఆమె భర్త సతీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది.హత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.సంఘటన స్థలాన్ని నల్లగొండ డిఎస్పి శివరామిరెడ్డి, సిఐ ఆదిరెడ్డి, ఎస్సైలు పరిశీలించారు.

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm