న్యూయార్క్‌లో ఘోర ప్రమాదం,భవనం కుప్పకూలి 8 మంది మృతి.

Views :0
న్యూయార్క్‌లో ఘోర ప్రమాదం,భవనం కుప్పకూలి 8 మంది మృతి.
Building Collapsed in America

న్యూయార్క్‌లో ఘోర ప్రమాదం,భవనం కుప్పకూలి 8 మంది మృతి.

నేటి చర్చ : న్యూయర్క్, అమెరికా, బ్రూక్‌లిన్‌లోని 2625 బెడ్‌ఫోర్డ్ ఎవెన్యూలో చోటు చేసుకున్న ఘటన

పక్కనున్న స్థలంలో నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా.. కుప్పకూలిన మూడంతస్తుల భవనం

ఈ ఘటనలో 8 మంది స్పాట్‌లో చనిపోగా.. మరో 17 మందికి గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలింపు

సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్స్

శిథిలాల చిక్కుకున్న వారిలో కొందరిని ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీసిన రెస్క్యూ బృందాలు

కుప్పకూలిన భవనం 1930లో నిర్మించినదిగా గుర్తించిన అధికారులు

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm