CBSE 10, 12 తరగతుల బోర్డు పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల.
Views :0

CBSE 10, 12 తరగతుల బోర్డు పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల.
నేటి చర్చ : డిల్లీ,
2027 విద్యాసంవత్సరానికి సంబంధించి 10వ తరగ7తి, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విడుదల చేసింది.
ఫిబ్రవరి 16, 2027 నుండి ఉదయం 10:30 గంటలకు ఇరు తరగతుల పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
10వ తరగతి పరీక్షలు మార్చి 9తో ముగియనుండగా, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 9 వరకు కొనసాగుతాయి.
