సీఎం యోగి ఆదిత్యనాథ్ తల్లి కన్నుమూత.
Views :0

సీఎం యోగి ఆదిత్యనాథ్ తల్లి కన్నుమూత.
నేటి చర్చ : ఉత్తరఖాండ్, 20 నవంబర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రి దేవి (91) నవంబర్ 20, 2026 శుక్రవారం కన్నుమూశారు. పంచూర్ గ్రామం, పౌరీ గఢ్వాల్ జిల్లా, ఉత్తరాఖండ్ లోని స్వగృహమందు, కొంతకాలంగా వయోభారంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతు కన్నుమూశారు.
ఆమె మృతిపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
తల్లి మరణవార్త తెలిసిన అనంతరం యోగి ఆదిత్యనాథ్ తన స్వగ్రామానికి చేరుకుని తల్లి భౌతికకాయానికి నివాళులర్పించారు.
