సీఎం యోగి ఆదిత్యనాథ్ తల్లి అంత్యక్రియలు పూర్తి, కన్నీటి పర్యంతమైన యోగి.

Views :0
సీఎం యోగి ఆదిత్యనాథ్ తల్లి అంత్యక్రియలు పూర్తి, కన్నీటి పర్యంతమైన యోగి.
CM Yogi Adithyanadh's Mother Final Rites

సీఎం యోగి ఆదిత్యనాథ్ తల్లి అంత్యక్రియలు పూర్తి.. కన్నీటి పర్యంతమైన యోగి.


నేటి చర్చ : ఉత్తరకండ్, 22 నవంబర్, తల్లి మరణవార్త తెలుసుకున్న యోగి ఆదిత్యనాథ్ స్వగ్రామానికి చేరుకున్నారు.

తల్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అంతిమయాత్రలో తల్లి పాడెను యోగి ఆదిత్యనాథ్ స్వయంగా మోశారు.

హరిద్వార్‌లోని చండీ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ సమయంలో యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

పలువురు రాజకీయ ప్రముఖులు, సాధువులు, ప్రజాప్రతినిధులు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు.

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm