ప్రాణాలు కాపాడేందుకు నమాజ్ ఆపాల్సిందే: జోర్డాన్ ఫత్వా.

Views :0

నేటి చర్చ : జోర్దన్, జోర్డాన్ లోని జర్కా సిటీలో అలీ అబు అరబ్ అనే వ్యక్తి నమాజ్ చేస్తూ మరణించిన ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. అతడు కుప్పకూలిపోయినా మిగతా వారు పట్టించుకోకుండా ప్రార్థన కొనసాగించారు.

ఈ నేపథ్యంలో జోర్డాన్ ప్రభుత్వం కీలక ఫత్వా జారీ చేసింది. 'ఓ వ్యక్తి ప్రమాదంలో ఉంటే అతడిని కాపాడేందుకు ప్రార్థనను ఆపడం తప్పనిసరి' అని పేర్కొంది. ఇస్లామిక్ సిద్ధాంతాల ప్రకారం మానవుల ప్రాణాలు అత్యంత విలువైనవని స్పష్టం చేసింది.

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm