తండ్రికి పంచిన తాత ఆస్తిపై మనవడికి జన్మహక్కు ఉండదు.

Views :0
తండ్రికి పంచిన తాత ఆస్తిపై మనవడికి జన్మహక్కు ఉండదు.
Supreme Court

తండ్రికి పంచిన తాత ఆస్తిపై మనవడికి జన్మహక్కు ఉండదు.

వారసత్వ ఆస్తి హక్కులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.

నేటి చర్చ : సుప్రీం కోర్ట్, ఢిల్లీ, తాత తన ఆస్తిని పిల్లలకు పంచిన తర్వాత ఆ ఆస్తిపై హక్కులన్నీ వారికే ఉంటాయని, మనవడికి జన్మహక్కు ఉండదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

తన తండ్రి విక్రయించిన తాత ఆస్తిలో వాటా కావాలని తల్లి సంరక్షణలో ఉన్న మైనర్ బాలుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ ఈ తీర్పు వెలువరించిన న్యాయస్థానం

యజమాని మరణించిన అనంతరం వర్తించే చట్టం ఈ పిటిషన్‌లో వర్తించదని, తన తాత ఆస్తిని విక్రయించే హక్కు పిటిషనర్ తండ్రికి ఉంటుందని, మనవడికి ఆ ఆస్తిపై హక్కు ఉండదని స్పష్టీకరణ.

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm