బంగ్లాదేశ్‌లో హిందువుల ఇళ్లపై దాడులు.. ఇళ్లకు నిప్పు.

Views :0
బంగ్లాదేశ్‌లో హిందువుల ఇళ్లపై దాడులు.. ఇళ్లకు నిప్పు.

బాంగ్లాదేశ్లొ హుందువుల ఇళ్లపై దాడులు.. ఇళ్లకు నిప్పు.

నేటి చర్చ : బాంగ్లాదేశ్, 22 నవంబర్, బంగ్లాదేశ్‌లోని నరైల్ జిల్లా కలియా ఉపజిల్లాలో ఇళ్లకు నిప్పు పెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నవంబర్ 20న బెందర్ చార్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో 20 నుంచి 30 నివాస గృహాలు దాడులకు గురైనట్లు సమాచారం. అగ్నిప్రమాదంలో 50కి పైగా నివాస నిర్మాణాలు దగ్ధమైనట్లు అగ్నిమాపక అధికారులు వెల్లడించారు.

అసలు ఏం జరిగింది?

బీఎన్‌పీకి చెందిన ఇద్దరు నాయకులు హత్యకు గురైన నేపథ్యంలో ఈ హింసాత్మక ఘటన చోటుచేసుకుంది.

ఆవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలకు చెందిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి.

మాజీ ఎంపీ బీఎం కబీరుల్ హక్ ముక్తి ఇంటితో పాటు పలువురి ఇళ్లు ధ్వంసమయ్యాయి.

హిందూ ఆవామీ లీగ్ నాయకుడు కృష్ణపద ఘోష్ ఇంటిపై కూడా దాడి జరిగినట్లు స్థానిక హిందూ నాయకులు తెలిపారు.

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm