కెనడా లాటరీలో కేరళ మహిళకు రూ.32 కోట్ల జాక్‌పాట్.

Views :0
కెనడా లాటరీలో కేరళ మహిళకు రూ.32 కోట్ల జాక్‌పాట్.

కెనడా లాటరీలో కేరళ మహిళకు రూ.32 కోట్ల జాక్‌పాట్.

అదృష్టం తలుపు తట్టడంతో కేరళకు చెందిన ఓ మహిళ రాత్రికి రాత్రే కోటీశ్వరురాలిగా మారారు.


నేటి చర్చ : కెనడా, 23 నవంబర్, కెనడాలోని ఎడ్మంటన్‌లో అక్టోబర్ 21న జరిగిన ‘లాటో 6/49 క్లాసిక్’ లాటరీ డ్రాలో కేరళకు చెందిన స్నేహా జాయ్ ఏకంగా 5 మిలియన్ కెనడియన్ డాలర్లు (సుమారు రూ.32 కోట్లు) గెలుచుకున్నారు.

ఈ భారీ విజయాన్ని వెస్ట్రన్ కెనడా లాటరీ కార్పొరేషన్ ధ్రువీకరించింది.

ఎర్నాకులం జిల్లాకు చెందిన స్నేహా ఐదేళ్ల క్రితం తన భర్తతో కలిసి కెనడాకు వలస వెళ్లారు. లాటరీలో వచ్చిన డబ్బుతో ముందుగా ఇంటి రుణాలను తీర్చుకుని, అనంతరం కుటుంబంతో కలిసి ప్రపంచ యాత్ర చేయాలని ఆమె భావిస్తున్నారు.

ఒక్క లాటరీ టికెట్ ఆమె జీవితంలో పెను మార్పు తీసుకొచ్చింది. ఆర్థిక భరోసాతో పాటు కుటుంబ కలలను నిజం చేసుకునే అవకాశం దక్కింది.

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm