యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం.
Views :0

యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం.
నేటి చర్చ : ఉత్తర్ ప్రదేశ్, యోగి ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది.
దేశ వ్యతిరేక చర్యలలో పాల్గొన్న వాళ్ళని, అరాచకాలు చేసే వాళ్ళని అరాచకాలతో *రెజిమ్ చేంజ్" చేయాలి అని అంటే అరాచకాలు, హింసతో ప్రభుత్వాన్ని మార్చాలి అని చూసే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగలకు అనార్హుల్గా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దేశానికి సంబంధించి ఏ రాజకీయ పార్టీతో పనిచేయడంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ దేశ వ్యతిరేక శక్తులతో కలిసి అరాచకాలు చేస్తూ ప్రభుత్వ ఆస్తి,ప్రజల ఆస్తి కి నష్టం కలిగించే వారిని ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వము అని ఉత్తర్వులు జారీ చేశారు.
