81 మందితో నూతన కార్యదర్శుల నియామకాల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ, ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ కుమార్ తొలగింపు.
Views :0


81 మందితో నూతన కార్యదర్శుల నియామకాల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ,
ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ కుమార్ తొలగింపు.
నేటి చర్చ : ఢిల్లీ, 20 నవంబర్, 81 మందితో నూతన కార్యదర్శుల నియామకాల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ.
మీనాక్షి నటరాజన్ స్థానంలో నియమితులైన బీఎం సందీప్‌ను సైతం తొలగించిన కాంగ్రెస్ అధిష్టానం
ఈ జాబితాలో తెలంగాణ నుంచి అజ్మత్ హుస్సేన్, కోలుకొండ సతీష్‌లను నియమిస్తూ ఉత్తర్వులు
ఒడిశా కార్యదర్శిగా ఉన్న జెట్టి కుసుమ్ కుమార్‌ను అదే పదవిలో కొనసాగిస్తూ నిర్ణయం
అయితే మీనాక్షి నటరాజన్ స్థానంలో ఇటీవల నియమితులైన బీఎం సందీప్‌తో పాటు కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్‌ను కూడా ఏఐసీసీ కార్యదర్శులుగా తొలగించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్.
