రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం, 19 మంది మృతి.

Views :0
రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం, 19 మంది మృతి.
Russian Army plane crashed

రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం.

నేటి చర్చ : హైదరాబాద్, 18 నవంబర్, రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది, సైబీరియాలోని కెమెరోవో ప్రాంతంలో రష్యాకు చెందిన అంటోనోవ్ ఏఎన్-12’ సైనిక రవాణా విమానం మంగళవారం రాత్రి కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 19 మంది సిబ్బంది దుర్మరణం చెంది నట్లు సమాచారం.

యగునోవో గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు రష్యన్ మీడియా వర్గాలు వెల్లడించా యి.కెమెరోవో ప్రాంత గవర్నర్ ఇల్యా సెరెడ్యూక్ ఈ విమాన ప్రమాదాన్ని ధ్రువీకరించారు. విమానం నొవొసి బిర్స్క్ నుంచి క్రాస్నోయార్స్క్‌లోని కాన్స్క్‌కు విడిభాగా లను తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది,

ఈ ప్రమాదానికి ముందు విమాన సిబ్బంది డిస్ట్రెస్ సిగ్నల్‌ పంపించి, అత్యవసర ల్యాం డింగ్‌కు ప్రయత్నిం చారు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందా లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విమానం నేలకూల డానికి ముందే గాలిలో మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఇంజిన్లలో ఒకదాని లో ఇంధనం లీక్ కావడం వల్లే మంటలు అంటు కొని ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. హైడ్రాలిక్ వైఫల్యం వంటి ఇతర సాంకే తిక లోపాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. విమానం జనావాసాలపై పడకుండా ఉండేం దుకు సిబ్బంది చివరి క్షణం వరకు ప్రయత్నించినట్లు సమాచారం.

అంటోనోవ్ ఏఎన్- 12 విమానాలు 1950వ దశకంలో సోవియట్ యూని యన్ రూపొందించి న నాలుగు ఇంజిన్ల టర్బోప్రాప్ రవాణా విమానాలు. వీటిని ప్రధానంగా సైనిక, సరుకు రవాణా అవసరాల కోసం వినియోగిస్తుంటారు,ప్రమాదానికి గల కచ్చితమైన కారణా లపై ప్రస్తుతం దర్యా ప్తు కొనసాగుతోంది.

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm