సోనియా గాంధీ పుస్తకంలోని పేజీలను చింపేసిన శివసేన నాయకులు.
Views :0

సోనియా గాంధీ పుస్తకంలోని పేజీలను చింపేసిన శివసేన నాయకులు.
నేటి చర్చ : ముంబై, వీర్ సావర్కర్ మరియు మరాఠీ అస్తిత్వాన్ని సోనియా గాంధీ పుస్తకం అవమానించేలా ఉందని ఆరోపించారు.
పుస్తకంలోని 201, 443 పేజీల్లో ఉపయోగించిన పదాలు భారతదేశంలో ఫాసిస్ట్ హిందూ పాలన ఉన్నట్లుగా భావించేలా ఉన్నాయని పేర్కొన్నారు.
వీర్ సావర్కర్ చేసిన త్యాగాల గురించి వ్యాఖ్యానించడానికి సోనియా గాంధీకి ఎవరు హక్కు ఇచ్చారని ప్రశ్నించారు.
