తనిష్క్ జ్యువెలరీ షాప్ దొంగతనం కేసులో యూట్యూబర్, ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీ మీనాక్షి అరెస్ట్.

Views :0
తనిష్క్ జ్యువెలరీ షాప్ దొంగతనం కేసులో యూట్యూబర్, ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీ మీనాక్షి అరెస్ట్.

తనిష్క్ జ్యువెలరీ షాప్ దొంగతనం కేసులో యూట్యూబర్, ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీ మీనాక్షి అరెస్ట్. నేటి చర్చ : తమిళనాడు, 15 నవంబర్, తమిళనాడులోని మదురైలో తానిష్క్ (Tanishq) జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన సుమారు రూ.15 కోట్ల భారీ నగల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ మీనాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీనాక్షి అరెస్టుతో సంచలనంగా మారిన తనిష్క్ నగల దోపిడీ కేసు. మదురైలోని తానిష్క్ షోరూమ్‌లో నవంబర్ 12న భారీ నగల చోరీ వెలుగులోకి వచ్చింది.

సుమారు 10 కిలోల బంగారు ఆభరణాలు, ఒక కిలో వజ్రాభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న యూట్యూబర్ నిషాంత్ తండ్రి సురేష్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

నిషాంత్ స్నేహితురాలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మీనాక్షి చోరీకి సహకరించినట్లు పోలీసుల అనుమానం.

మీనాక్షి ఇచ్చిన సమాచారంతో సుమారు 5 కిలోల నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.

ప్రధాన నిందితుడు నిషాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm