యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు విడుదల.

Views :0

నేటి చర్చ : డిల్లీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ ఫలితాలను అధికారికంగా ప్రకటించింది.

ఆగస్టు 21 నుంచి 30 వరకు జరిగిన పరీక్షల ఫలితాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

మొత్తం 2,526 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్)కు ఎంపికయ్యారు.

ఈ ఏడాది 1,016 సివిల్ సర్వీసెస్ ఖాళీల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించారు.

అభ్యర్థులు upsc.gov.in లో 'Written Results' సెక్షన్ ద్వారా ఫలితాల పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

డైరెక్ట్ లింక్ - డౌన్లోడ్ pdf:

https://www.upsc.gov.in/sites/default/files/WR-CSM-2026-Engl-RollList-05112026.pdf

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm