హైదరాబాద్ బాయ్స్ టౌన్ స్కూల్లో జరుగుతున్నటువంటి మాన్ ఫోర్ట్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన పొట్టి ఉపాసన.
Views :0

హైదరాబాద్ బాయ్స్ టౌన్ స్కూల్లో జరుగుతున్నటువంటి మాన్ ఫోర్ట్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన పొట్టి ఉపాసన.
నేటి చర్చ : హైదరాబాద్, 21 నవంబర్, హైదరాబాదులో 19 నవంబర్ నుండి 22 వరకు జరుగుతున్నటువంటి మాన్ ఫోర్ట్ గేమ్స్ లో జూనియర్ కేటగిరి లొ గోల్డ్ మెడల్ సాధించిన సెంట్ జోసెఫ్ స్కూల్, రుద్రంపూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పొట్టి ఉపాసన, జావళిన్ త్రోలొ ఉపాసన ఇ ఘనత సాధించడం జరిగింది.
సెండ్ జోసఫ్ స్కూల్ కి 8 సంవత్సరాల తరువాత జావలిన్ త్రోలో గోల్డ్ మెడల్ రావడం జరిగింది.
తన తండ్రి పొట్టి రామచంద్రరావు పీఈటిగా అదే స్కూల్లో చేస్తుండడం తన తండ్రి శిక్షణలో ఈ ఘనత సాధించడం జరిగింది, గోల్డ్ మెడల్ సాధించిన ఉపాసనను ఊరు ప్రజలు అభినందించడం జరిగింది.
