దేశంలోనే తొలి ఏఐ పోలీసు స్టేషన్‌గా పంజాగుట్ట - సజ్జనర్‌.

Views :0
దేశంలోనే తొలి ఏఐ పోలీసు స్టేషన్‌గా పంజాగుట్ట - సజ్జనర్‌.
Punjagutta AI Police Station

దేశంలోనే తొలి ఏఐ పోలీసు స్టేషన్‌గా పంజాగుట్ట - సజ్జనర్‌.

నేటి చర్చ : హైదరాబాద్, 13 నవంబర్, దేశంలోనే తొలి ఏఐ పోలీసు స్టేషన్‌గా పంజాగుట్ట మారనుందని హైదరాబాద్‌ సీపీ సజ్జనర్‌ తెలిపారు.

డిసెంబర్‌లో డీజీపీ సీవీ ఆనంద్‌ చేతుల మీదుగా ఏఐ ఠాణా ప్రారంభమవుతుందని, పైలట్‌ ప్రాజెక్టుగా ఈ సరికొత్త విధానం తెస్తున్నట్లు చెప్పారు.

రిసెప్షన్‌లో సేతు కియోస్క్‌ ఏర్పాటు, 10 భాషల్లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందని వివరించారు.

ఏఐ ఆధారంగానే ఎఫ్‌ఐఆర్‌ నమోదు, కేసు డైరీ, దర్యాప్తు నివేదికలు, ఛార్జ్‌షీట్‌ రూపకల్పన ఉంటాయన్నారు.

పోలీసు సిబ్బందికి దీనిపై శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm