హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్లోని ఫ్లాట్ ఫామ్ నెంబర్ 6 లో ఆగిఉన్న రైలు బోగీలో మంటలు
Views :0

నేటి చర్చ: హైదరాబాద్, బ్రేకింగ్: హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్లోని ఫ్లాట్ ఫామ్ నెంబర్ 6 లో ఆగిఉన్న రైలు బోగీలో మంటలు, రైలు బోగీలో ఎగసిపడిన మంటలు, సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పిన చర్లపల్లి అగ్నిమాపక సిబ్బంది, మంటలు ఎలా వ్యాపించాయి, షార్ట్ సర్క్యూట్ వల్లనా లేక మరెవరైనా చేశారా అనే కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు.
