తీన్మార్ మల్లన్న కారుకు లారీ గుద్దడం,ఆయన కారు మరో కారును గుద్దడం అందులో ఉన్న చందన మృతిచేందడం చాలా బాధాకరం.

Views :0
తీన్మార్ మల్లన్న కారుకు లారీ గుద్దడం,ఆయన కారు మరో కారును గుద్దడం అందులో ఉన్న చందన మృతిచేందడం బాధాకరం.
Madaboina Chandana

తీన్మార్ మల్లన్న కారుకు లారీ గుద్దడం,ఆయన కారు మరో కారును గుద్దడం అందులో ఉన్న చందన మృతిచేందడం బాధాకరం.

నేటి చర్చ : మోత్కుర్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, చావు అనేది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు అంటారు దానికి ఉదాహరణ నే ఈరోజు తీన్మార్ మల్లన్న కార్ ఆక్సిడెంట్ విషయంలో తెలుస్తుంది. తీన్మార్ మల్లన్న కారును లారీ గుద్దడం దానితో తీన్మార్ మల్లన్న కారు వెళ్లి ఇంకో కార్ని గుద్దడం ఆ కారులో ఉన్నటువంటి చందన (23) సంవత్సరాల అమ్మాయి చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది.

ఈ ఆక్సిడెంట్ లో మల్లన్న, ఆయన వర్గీయులు సేఫ్ గానే ఉన్నారు. ఎదురుగా వచ్చిన కార్లో ఉన్న మాడబోయిన చందన అనే 23 ఏళ్ల వయసున్న బిడ్డ అకాల మరణం చెందడం చాలా బాధాకరం.

Latest News

Read More...
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm

హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.
హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.

24-11-2026 05:04 pm