చనిపోయిందనుకుని దహన యంత్రంలోకి పంపించారు, లోపలి నుంచి అరుపులు, తలుపులు తెరిచేసరికి ఘోరం.

Views :0
చనిపోయిందనుకుని దహన యంత్రంలోకి పంపించారు, లోపలి నుంచి అరుపులు, తలుపులు తెరిచేసరికి ఘోరం.

చనిపోయిందనుకుని దహన యంత్రంలోకి పంపించారు, లోపలి నుంచి అరుపులు, తలుపులు తెరిచేసరికి ఘోరం.

అంత్యక్రియల సమయంలో అనూహ్య పరిణామం.. మహిళ సజీవంగా ఉండగానే దహన యంత్రంలోకి పంపించారనే ప్రచారం.

నేటి చర్చ : హైదరాబాద్, నవంబర్ 19,కుటుంబ సభ్యులంతా ఆ మహిళ చనిపోయిందని భావించారు. దీంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసి ఎలక్ట్రిక్ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ దహన ప్రక్రియ ప్రారంభించేందుకు సిబ్బంది మృతదేహాన్ని ఎలక్ట్రిక్ దహన యంత్రంలోకి పంపించారు. అయితే కొద్దిసేపటికే ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

దహన యంత్రం లోపలి నుంచి ఒక్కసారిగా అరుపులు, కేకలు వినిపించాయి. దీంతో అక్కడున్న కుటుంబ సభ్యులు, శ్మశాన వాటిక సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే యంత్రం తలుపులు తెరిచి చూడగా అప్పటికే మహిళ శరీరం తీవ్రంగా కాలిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెను బయటకు తీసేలోపే ప్రాణాలు కోల్పోయినట్లు వైరల్ కథనం పేర్కొంటోంది.

ఈ ఘటన అక్కడున్న వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసినట్లు సమాచారం. మరణించిందని భావించిన వ్యక్తి నిజంగానే మరణించిందా? వైద్యులు మరణాన్ని నిర్ధారించారా? అనే ప్రశ్నలు ఈ ఘటన నేపథ్యంలో చర్చకు వస్తున్నాయి.

Latest News

Read More...
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm

హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.
హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.

24-11-2026 05:04 pm