మహబూబాబాద్ జిల్లాలో విషాదం.

Views :0
మహబూబాబాద్ జిల్లాలో విషాదం.
Sushmitha

మహబూబాబాద్ జిల్లాలో విషాదం.

నేటి చర్చ : మహబూబాబాద్ మండలం, 14 నవంబర్, గుడివాడ గ్రామంలో డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న కుమారస్వామి–సుకన్య దంపతుల కూతురు సుష్మిత (24) అదే గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడితో రెండేళ్లుగా ప్రేమలో ఉంటూ పెళ్లి చేసుకుందామని ఇటీవలే అనిల్‌ను కోరిన యువతి.

ఎన్నిసార్లు అడిగినా కులం వేరని ఇంట్లో ఒప్పుకోరని పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్న అనిల్..దీంతో తీవ్ర మనస్తాపానికి గురై, 21 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సుష్మిత..తనను మోసం చేసిన వారిని వదలకండి అంటూ తల్లిదండ్రులను కోరినట్టు సమాచారం..నిందితుడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న సుష్మిత కుటుంబ సభ్యులు.

Latest News

Read More...
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm

హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.
హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.

24-11-2026 05:04 pm