టోలిచౌకి తొలి సీఐ రమేష్ నాయక్‌కు ఏసీబీ షాక్, అరెస్ట్ చేసిన అధికారులు.
Views :0

టోలిచౌకి తొలి సీఐ రమేష్ నాయక్‌కు ఏసీబీ షాక్, అరెస్ట్ చేసిన అధికారులు.
నేటి చర్చ : హైదరాబాద్,19 నవంబర్, టోలిచౌకి పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ మెరుపు దాడులు!
రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సీఐ రమేష్ నాయక్!
టోలిచౌకి తొలి సీఐగా పనిచేస్తున్న రమేష్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ!
సీఐ రమేష్ నాయక్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు!
ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో కొనసాగిన దాడులు!
లంచం వ్యవహారంపై పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు!
సీఐ అరెస్ట్‌తో పోలీస్ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం!
రమేష్ నాయక్‌పై తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధమైన ఏసీబీ!
