ACB వలకు చిక్కిన ఎల్లంపేట్ వార్డు ఆఫీసర్.

Views :0

నేటి చర్చ : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఎల్లంపేట్ మున్సిపల్ కార్యాలయంలో ACB అధికారులు దాడులు నిర్వహించారు. రావల్కోల్లోని ఓ ఇంటి మ్యుటేషన్ కోసం రూ.40 వేలు లంచం డిమాండ్ చేసి, రూ.30 వేలకు ఒప్పందం కుదుర్చుకున్న వార్డు ఆఫీసర్ రవీందర్ రెడ్డి లంచం తీసుకుంటుండగా ACB అధికారులకు పట్టుబడ్డారు. రంగారెడ్డి రేంజ్ ACB DSP ఆనంద్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.

Latest News

Read More...
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm

హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.

24-11-2026 05:04 pm