పాలలో రోజుకో కల్తీ.. దొంగ వ్యాపారులే కల్తీ ఎలా చేయాలో కనిపెట్టేసి, ప్రజలకు జబ్బులు, వారికి డబ్బులు.

Views :0

నేటి చర్చ : ఇబ్రహీంపట్నం,రంగా రెడ్డి జిల్లా, హైదరాబాద్‌కు సరఫరా చేసే పాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కల్తీ.చేసి అమ్మే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంకు చెందిన అందే శ్రీశైలంను అరెస్ట్ చేశారు. ఇతడు హైదరాబాద్ వినియోగదారులకు సరఫరా చేసే పాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్, పాలపొడి కలుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మహేశ్వరం జోన్ SOT, ఫ్యూచర్ సిటీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అదుపు లోకి తీసుకున్నారు. పాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో పాటు ధోల్పూర్ మిల్క్ పౌడర్ కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm