పద్మావతి గనిలో వెంటిలేషన్ సమస్య వల్ల కార్మికుల ఉక్కిరి బిక్కిరి.

Views :0
పద్మావతి గనిలో వెంటిలేషన్ సమస్య వల్ల కార్మికుల ఉక్కిరి బిక్కిరి.
AITUC Union Leaders and Employees

పద్మావతి గనిలో వెంటిలేషన్ సమస్య వల్ల కార్మికుల ఉక్కిరి బిక్కిరి.

నేటి చర్చ : సింగరేణి, కొత్తగూడెం ఏరియా, 12 నవంబర్, కొత్తగూడెం పద్మావతి గనిలో గత ఏడాదిన్నరగా వెంటిలేషన్ సమస్యతో కార్మికులు పడుతున్న ఇబ్బందులపై ఏఐటీయూసీ నాయకులు గని మేనేజర్ రవికిరణ్‌కు వినతిపత్రం అందజేశారు.

పద్మావతి గనిలో వెంటిలేషన్ సమస్యతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే సమస్యను పరిష్కరించి మెరుగైన పని వాతావరణం కల్పించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం గని మేనేజర్ రవికిరణ్‌కు వినతిపత్రం అందజేశారు.

గత ఏడాదిన్నరగా గనిలో సరైన గాలి ప్రసరణ లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు తెలిపారు. పిట్ బాటమ్ నుంచి ఎస్‌ఆర్‌తో పాటు పని ప్రదేశాలకు వెళ్లే మార్గాల్లో రిటర్న్ గాలిలోనే ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొన్నారు. దీంతో కార్మికులు చెమటతో తడిసిపోయి తీవ్ర అలసటకు గురవుతున్నారని, పని ప్రదేశాల్లోనూ గాలి ప్రసరణ సరిగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వెంటిలేషన్, సేఫ్టీ అధికారులతో చర్చించి, పని ప్రదేశాలను పరిశీలించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm