నేటి నుంచి హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్‌-2026.

Views :0
నేటి నుంచి హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్‌-2026.
Bharath Summit 2026

నేటి నుంచి హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్‌-2026.

నేటి చర్చ : తెలంగాణ, 13 నవంబర్, హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నేటి నుంచి రెండు రోజుల పాటు భారత్‌ సమ్మిట్‌-2026 జరగనుంది. ఈ సదస్సుకు 70 దేశాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

తొలిరోజు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలను ప్రతిబింబించే ‘తెలంగాణ రైజింగ్‌’ థీమ్‌తో ప్రత్యేక సెషన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.

Latest News

Read More...
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm

హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.

24-11-2026 05:04 pm