సెనెగల్‌ తీరంలో పడవ బోల్తా 39 మంది మృతి.

Views :0
సెనెగల్‌ తీరంలో పడవ బోల్తా  39 మంది మృతి.
Boat sank off

సెనెగల్‌ తీరంలో పడవ బోల్తా 39 మంది మృతి.

నేటి చర్చ : పశ్చిమ ఆఫ్రికా దేశం, సెనెగల్‌ తీరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వలసదారులతో యూరప్‌కు వెళ్తున్న పడవ సముద్రంలో బోల్తాపడి మునిగిపోవడంతో కనీసం 21 మంది మృతి చెందారు. ఈ ఘటనను సెనెగల్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం ధ్రువీకరించింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు గాలింపు, సహాయక చర్యలు చేపట్టారు. శనివారం సాయంత్రం నాటికి ఒకరిని సురక్షితంగా రక్షించారు.

పడవలో మొత్తం ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేకపోవడంతో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లను అరికట్టేందుకు చర్యలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. అక్రమ వలసల కోసం ప్రమాదకర సముద్ర ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm