తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ సిరికొండ శ్యామ్ రావు అరెస్టును ఖండించిన బీఆర్ఎస్ నాయకుడు తిరుమందాస్ నరేష్ గౌడ్.

Views :0
తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ సిరికొండ శ్యామ్ రావు అరెస్టును ఖండించిన టిఆర్ఎస్ నాయకుడు తిరుమందాస్ నరేష్ గౌడ్.
Srikonda Shyam Rao BRS leader

తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ సిరికొండ శ్యామ్ రావు ను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసు పెట్టి వేధించడం పద్ధతి కాదు అని బిఆర్ఎస్ నాయకుడు తిరుమందాస్ నరేష్ గౌడ్ హెచ్చరించారు.

నేటి చర్చ : తిమ్మాపూర్ , కరీంనగర్, ఈరోజు కరీంనగర్ తిమ్మాపూర్ లో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ సిరికొండ శ్యామ్ రావు ను క్రమంగా అరెస్ట్ చేసి హైదరాబాద్ సీసీఎస్ కి తీసుకొని రావడం జరిగింది.

బలుమూరు వెంకట్ పెట్టిన కేసు మీద ఇంత హడావుడిగా పోలీసు చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం?

సోషల్ మీడియాలో నిజం మాట్లాడితే అరెస్టులా? ప్రశ్నిస్తే కేసులా?

ఇది ప్రజాస్వామ్యమా? లేక కాంగ్రెస్ నియంతృత్వమా?

శ్యామ్ రావు కు బీఆర్ఎస్ కుటుంబం అండగా ఉంటుంది అని, అతనిని వెంటనే విడుదల చేయాలని నరేష్ గౌడ్ హెచ్చరించారు.

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm