ఢిల్లీ హోటల్లో కాంగ్రెస్ మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మధ్య తీవ్ర వాగ్వాదం?

Views :0

Congress Minister and MLA

బిగ్ బ్రేకింగ్ న్యూస్

ఢిల్లీ హోటల్లో కాంగ్రెస్ మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మధ్య తీవ్ర వాగ్వాదం?

డీసీసీ నియామకంలో తలెత్తిన వివాదం

శాంగ్రిలా హోటల్ లాబీలో పరుష పదజాలంతో వాగ్వాదం చేసుకున్నారని తెలుస్తుంది.

ఘటన సమయంలో మల్‌రెడ్డి రంగారెడ్డి, సాక్షి సీనియర్ జర్నలిస్ట్ ప్రత్యక్షంగా ఉన్నట్టు తెలుస్తుంది.

మిగతా ఎమ్మెల్యేల ముందే మంత్రి తనను దూషించి, అవమానపరిచాడని పీసీసీకి ఫిర్యాదు చేసిన లక్ష్మీకాంతరావు?.

త్వరలో అధిష్ఠానానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.

రైతులు కష్టాల్లో ఉంటే వారిని గాలికి వదిలేసి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో తందనాలాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm