ఢిల్లీలో బాణసంచా పేలి 10 ఏళ్ల బాలుడి విషాద మరణం.
Views :0

ఢిల్లీలో బాణసంచా పేలి 10 ఏళ్ల బాలుడి విషాద మరణం.
నేటి చర్చ : డిల్లీ, ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో బాణసంచా కాలుస్తుండగా అది 10 ఏళ్ల బాలుడి చేతిలోనే పేలింది.
తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. పేలిన బాణసంచా ఏది...? ఎలా పేలింది...? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
