కాంగ్రెస్ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు.

Views :0
కాంగ్రెస్ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్  ఇళ్లలో ఈడీ సోదాలు.
Congress Leader, Ex MLA Rekha Nayak

కాంగ్రెస్ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు.


నేటి చర్చ : హైద్రాబాద్ న్యూస్ డెస్క్, 20 నవంబర్, కాంగ్రెస్ నాయకురాలు, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు సంబంధించిన రెండు ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

రూ.40.96 కోట్ల సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ధాన్యం అక్రమాల కేసులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.

సత్తెనపల్లిలోని రేఖా నాయక్‌కు చెందిన ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ప్రభుత్వానికి కేటాయించిన ధాన్యంలో 9,639.962 మెట్రిక్ టన్నుల కొరత ఉన్నట్లు గతంలో పౌరసరఫరాల శాఖ గుర్తించింది.

ఈ వ్యవహారంలో ఇప్పటికే BNS సెక్షన్లు 316(2), 316(5), 318(4), నిత్యావసర సరుకుల చట్టం కింద కేసులు నమోదయ్యాయి.

ధాన్యం అక్రమాల వెనుక మనీలాండరింగ్ జరిగిందా?

ఈ కోణంలో ఈడీ అధికారులు ఆర్థిక లావాదేవీలు, ధాన్యం మాయం వ్యవహారంపై విచారణ కొనసాగిస్తున్నారు.

Latest News

Read More...
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm

హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.
హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.

24-11-2026 05:04 pm