జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో పనిచేయని ఎమర్జెన్సీ పరికరాలు, గుండెపోటుకు గురై జగిత్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మృతి.

Views :0

నేటి చర్చ : జగిత్యాల, 15 నవంబర్, కొత్త బస్టాండ్ సమీపంలో గుండెపోటుతో కుప్పకూలిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ యూసుఫ్

హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించిన స్థానికులు

ఆసుపత్రిలో పనిచేయని ఈసీజీ మిషన్, అత్యవసర పరికరాలు

అరగంట ఆలస్యం తర్వాత యూసుఫ్ మృతి చెందినట్లు నిర్ధారణ

అత్యవసర సమయంలో వైద్య పరికరాలు పనిచేయకపోవడంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం

Latest News

Read More...
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm

హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.

24-11-2026 05:04 pm