ప్రభుత్వ ఆసుపత్రి రిజిస్టర్‌లో సంతకాలు డ్యూటీలో లేని డాక్టర్లు.
Views :0

ప్రభుత్వ ఆసుపత్రి రిజిస్టర్‌లో సంతకాలు డ్యూటీలో లేని డాక్టర్లు.
నేటి చర్చ : సిద్దిపేట, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు, రిజిస్టర్ చెక్ చేసి డ్యూటీలో డాక్టర్లు ఎవరున్నారు ఎవరు లేరని విచారించారు. 318 మంది డాక్టర్లు ఉన్న చోట 301 మందే ఇన్-పేషెంట్లా? మధ్యాహ్నం 2:30 గంటలకే ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, మెడిసిన్, రేడియాలజీ, కంటి విభాగాల్లో ఒక్క డాక్టరూ లేకపోవడం గమనార్హం.
