నకిలీ నోట్లు తయారు చేసే ముఠా అరెస్ట్.

Views :0
నకిలీ నోట్లు తయారు చేసే ముఠా అరెస్ట్.
Fake currency

నకిలీ నోట్లు తయారు చేసే ముఠా అరెస్ట్.

నేటి చర్చ : హైదరాబాద్, ఇటీవల కాలంగా యూట్యూబ్‌లో వీడియోలు చూసి. నకిలీ కరెన్సీ తయారు చేసే కేటుగాళ్లు ఎక్కువైపోయారు. . తెలంగాణలో ఫ్యూచర్ సిటీ పోలీస్ పరిధిలో 6 కోట్ల 78 లక్షల రూపాయల నకిలీ నోట్ల పంపిణీకి సిద్ధంగా ఉంచారు. పోలీసులు దాడి చేసి కరెన్సీ ముఠా గుట్టురట్టు చేశారు.

నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కుంట్లూరు కేంద్రంగా నకిలీ నోట్ల తయారీ, పంపిణీకి . ఈ ముఠా కుట్ర చేసింది.

రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలో కారులో వెళ్తుండగా పోలీసుల తనిఖీలు చేసి కారులో .8 లక్షల రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకుని, కూపీ లాగి అసలు స్థావరంపై దాడి చేశారు.. నకిలీ నోట్ల ముఠాలో ప్రధాన నిందితుడు కరుణాకర్.

అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, షాద్‌నగర్ ఎస్‌వోటీ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించింది.

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm